This blog Providing News About Latest Movie's, Latest Trailers, Free Downloading Songs in World Wide only for Movie lover.Like as Hollywood, Bollywood, Tollywood, and Kollywood etc.., It Covers the all Film Industries.
Allu Arjun Comment on Mega Family
పవన్ అంటే ఇష్టం, చిరంజీవి అంటే ప్రాణం’ అన్నాడు అల్లు అర్జున్. అల్లు అర్జున్, దర్శకుడు సురేంద్రరెడ్డి, సంగీత దర్శకుడు ఎస్‌ఎస్ తమన్‌ల సమక్షంలో హాస్యనటుడు అలీ ‘రేసుగుర్రం’ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. రాజమండ్రి లో మైత్రి యువజనోత్సవాల్లో ఈ ట్రైలర్ ను రిలీజ్ చేశారు . ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ .. పవన్ అంటే ఇష్టం, చిరంజీవి అంటే ప్రాణం అని అన్నాడు. అయితే పాలిటిక్స్ గురించి మాట్లాడానని సున్నితంగా చెప్పేశాడు. సానియామీర్జాతో హైదరాబాద్‌కు, షారూక్ ఖాన్‌తో ఇండియాకు ఏవిధంగా గుర్తింపు వచ్చిందో అలీతో రాజమండ్రి ఒక గుర్తింపు వచ్చిందని చెప్పుకొచ్చాడు.
No comments:
Post a Comment